రూరల్ సీఐని కలిసిన యర్రవరం గ్రామ నాయకులు

17-10-2026 | 08:46pm

కోదాడ అక్టోబర్ 17(విజయక్రాంతి) : రూరల్ సీఐ రామకృష్ణారెడ్డిని(Rural CI Ramakrishna Reddy) యర్రవరం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి(Sri Bala Ugra Narasimha Swamy) దేవస్థానం గౌరవ అధ్యక్షులు వీరేపల్లి నాగేశ్వరరావు(Veerepalli Nageswara Rao) శనివారం కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ లతీఫ్, బాధిని శ్రీను పిఎసిఎస్ డైరెక్టర్,  పెండెం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు