మీకు తెలుసా..? ఈరోజు వరల్డ్ పాస్తా డే!
25-10-2026 | 06:32pm
పాస్తా లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈరోజు ప్రపంచ పాస్తా దినోత్సవం (World Pasta Day). ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టపడే పాస్తాకు ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు. వైట్ సాస్, రెడ్ సాస్, మసాలా పాస్తా.. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్‌లో పాస్తా తయారు చేసుకుని టేస్ట్‌ను ఎంజాయ్ చేయండి. ఈరోజు మీ ఇంట్లో పాస్తా వండి, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి తింటూ ఈ స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం.. కిచెన్‌లోకి వెళ్లి పాస్తా పార్టీకి రెడీ అయిపోండి!