ఎల్నినో ప్రభావంపై నీటి పొదుపుకు అవగాహన

27-10-2026 | 04:22pm

బేల అక్టోబర్ 27(విజయక్రాంతి):మండలంలోని సదాల్పూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావంతో(El Niño effect) భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామా రూపేష్ రెడ్డి(Adilabad Assembly Vice-President Sama Rupesh Reddy) కోరారు. మంగళవారం బేల మండలంలోని సదల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగేష్, జితేందర్, గ్రామ యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు