రైతులకు న్యాయం చేయండి: మార్కెట్ కమిటీ చైర్మన్

06-11-2026 | 06:39pm

బోథ్ నవంబర్ 6 (విజయక్రాంతి): పత్తి పంట కొనుగోళ్లలో రైతులకు న్యాయం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ(Chairman Mallepula Satyanarayana) కోరారు. శుక్రవారం మండలంలోని రాఘవేంద్ర జిల్లింగ్ ఫ్యాక్టరీలో పత్తి కొనుగోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు దిగుబడి నిరాశ జనగంగా ఉందని, ధర మాత్రం ఆశించిన స్థాయిలో ఉందన్నారు. ధర విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వ్యాపారం కోరారు. రైతులు తమ పంటలను తేమ లేకుండా జిమ్మింగులకు తెచ్చి వేయించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు