దీపావళికి ఫైర్ అలర్ట్

06-11-2026 | 07:27pm

హైదరాబాద్: దీపావళి పండుగ నేపథ్యంలో తెలంగాణ Fire Services Department అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,601 బాణసంచా దుకాణాలకు లైసెన్సులు జారీ చేసినట్లు ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్(Fire Services DG Vikram Singh) తెలిపారు. పండుగ వేళ ఎలాంటి Fire Accidents జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

దీపావళి భద్రతా ఏర్పాట్లపై నిర్వహించిన Review Meetingలో దుకాణాల వద్ద Fire Safety Rules తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు కూడా లైసెన్స్ పొందిన గుర్తింపు ఉన్న షాపుల్లోనే Crackers కొనుగోలు చేయాలని, అనధికారిక దుకాణాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు