నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన ఎంపీడీవో

26-11-2026 | 08:39pm

బోథ్ నవంబర్ 26 (విజయ  క్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ మహిళా సమాఖ్య భవనం(Village Women's Federation Building) పనుల్ని ఎంపీడీవో రత్నాకర్ రావు పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఇంద్ర బీమా పథకం అమలు తీరును పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు