టేకులపల్లి ఎఫ్ఎసీ ఎంపీఓగా దండ్యాల రామారావు

29-10-2026 | 11:48pm

టేకులపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) టేకులపల్లి మండల ఎఫ్ఎసీ ఎంపీఓగా దండ్యాల రామారావు(Dandyala Ramarao) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని గ్రామపంచాయతీల్లో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా సమన్వయంతో పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో రామారావు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ, మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు