తాజాదనంతో తుఫాన్ సృష్టించిన మెంటోస్!

30-10-2026 | 09:24pm

ముంబై: పర్ఫెట్టి వాన్ మెల్లె సంస్థ యొక్క ఫ్లాగ్ షిప్ బ్రాండ్ మెంటోస్(Mentos) తన మెంటోస్ ఫ్రెష్ యాక్షన్ క్యాండీ కోసం ఒక వినోదాత్మకమైన కొత్త TVCని విడుదల చేసింది. ఈ టివిసి ఊహించని, గుర్తుండిపోయే ఒక క్షణం ద్వారా ఆ కొత్త ఉత్పత్తి యొక్క ద్వారా కొత్త ఉత్పత్తి యొక్క లోతైన చల్లదనపు తాజదనాన్ని సహజంగా చూపిస్తుంది. 

“క్యా సాన్స్ ఖులీ, క్యా హవా చలీ” నినాదంతో  ఫిల్మ్ హాస్యం మరియు దృశ్యపరమైన అతిశయం ఉపయోగించి సాధారణ ఉత్పత్తి అనుభవాన్ని గుర్తుండిపోయే తాజాదనం యొక్క ప్రకటనగా నిజమైన మెంటోస్ స్టైల్ లోకి మారుస్తుంది. కాంపైన్ యొక్క ప్రధాన భాగం పిండి మిల్లులో హాస్యభరితమైన ఫిల్మ్ సెట్ గా చూపించబడింది. మిల్లు యజమాని తలపై నుండి కాలి గోరు వరకు పిండితో కప్పబడి ఉన్నాడు.అప్పుడే అతని భార్య వారు హాజరవ్వాల్సిన వివాహం గురించి అతనికి గుర్తు చేసింది. 

మార్చుకోవడానికి సమయం లేకపోవడంతో, అతను అక్కడే మిల్లులో పని చేస్తూ, మెంటోస్ ఫ్రెష్ యాక్షన్ నములుతున్న యువకుడి వైపు తిరిగాడు. తాజాదనం యొక్క తీవ్రత యజమాని యొక్క పిండి మిల్లు  నేలపై ఉన్న పిండిని బలమైన గాలిగా వీచింది, ఇది చక్కగా ఇస్త్రీ చేసిన షేర్వానీలో ఉన్న యజమానిని బయటపెట్టింది. ఈ ఫిల్మ్ లో ఉన్న గమ్మత్తైన మలుపు కొంచెంసేపటి తరువాత వచ్చింది: ఆ పిండి అంతా అతని వెనక ఉన్న అతని భార్యపై పడింది.

ఆ శక్తివంతమైన గాలి దుమారం మెంటోస్ ఫ్రెష్ యాక్షన్ యొక్క తీవ్రమైన తాజాదనానికి ఒక అద్భుతమైన వ్యక్తీకరణగా మారుతుంది కాగా దాని ఆవిష్కరణ యువ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించిన కథనంలో చమత్కారం, శక్తి మరియు ఉత్సాహాన్ని మిశ్రమం చేసింది. హాస్యాన్ని సరదాతో కూడిన అతిశయంతో మిశ్రమం చేయడం ద్వారా, కాంపైన్ ఉత్పత్తి అనుభవం యొక్క తీవ్రతను వినోదాత్మకంగా, అందరికీ సంబంధించినదిగా,   గుర్తుండిపోయేలా మారుస్తుంది

మరిన్ని వార్తలు