గుర్తు తెలియని మృతదేహం

10-09-2026 | 12:20am

రాజాపూర్: రాజాపూర్ మండల(Rajapur Mandal) కేంద్రంలోని మజీద్ సమీపంలో NH-44 రహదారి పక్కన సుమారు 45–50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని పురుషుని మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మొదటి శరీరంపై నీలి కలర్ చొక్కా నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. ఈ వ్యక్తి మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే లేదా అతనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసినట్లయితే రాజాపూర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఎవరైనా మృతదేహం గుర్తిస్తే 8712659347 ఈ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు