గాయపడిన వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
16-10-2026 | 09:57pm
కొడిమ్యాల, అక్టోబర్ 16 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం లోని వెదిర గ్రామంలో దుర్గామాత పల్లకి సేవలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వాములను, సేవకులను బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (Former BRS MLA Sunke Ravishankar) పరామర్శించారు.డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయగలరని కోరారు.