3 డీజే వాహనముల సీజ్
22-10-2026 | 07:59pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని దుర్గామాత శోభయాత్ర(Durga Matha Shobhayatra)లో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డీజే లను ఏర్పాటుచేసిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. మండలంలోని నర్వ, మహమ్మద్ నగర్, గ్రామాలలో ఏర్పాటుచేసిన మూడు డీజే వాహనం లను సీ చేసి నిర్వాహకులు,డ్రైవర్ల పై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.