డిప్లమా కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్‌లో శిక్షణకు ఎంపిక

11-09-2026 | 10:15am

నిజాంసాగర్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం(Nizamsagar Mandal) అచ్చంపేట సొసైటీలో విధులు నిర్వహిస్తున్న గైని లక్ష్మీకాంత్ డిప్లమా కో-ఆపరేటివ్ మేనేజ్మెంట్ శిక్షణకు ఎంపికయ్యారనీ సి ఈ ఓ సంగమేశ్వర్ గౌడ్ తెలిపారు.సహకార సంఘాల నిర్వహణ, పరిపాలన అంశాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఈ శిక్షణకు ఆయన ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ సిబ్బంది, సహచరులు గైని లక్ష్మీకాంత్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు