తెలంగాణ రైతాంగ పోరాట వీరనారి
25-09-2026 | 06:21pm
చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు
సత్తుపల్లి. సెప్టెంబర్ 25. (విజయ క్రాంతి) : తెలంగాణ రైతాంగ పోరాటంలో(Telangana Peasant Struggle) భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 131 వ జయంతి సందర్భంగా సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించనున్న కార్యక్రమానికి రజక సంఘం(Rajaka Association) నాయకులు బీసీ సోదరులు, సోదరీమణులు, ప్రజాస్వామ్య వాదులు వివిధ కులసంఘ ల నాయకులు ప్రజలు, అభిమానులు, యువత మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.