శిశుమందిర్ లో అన్నదానం
18-09-2026 | 03:40pm
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో (Sri Saraswati Shishu Mandir)గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దాత గంధం వేణుగోపాల్(Gandham Venugopal) ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భోగ మధుకర్ ,సంతోష్ ,ప్రబోద్, ప్రదీప్ ,ప్రధాన చార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.