ఫార్ములా ఈ-కార్ రేసు కేసు: కోర్టుకు హాజరైన కేటీఆర్

18-09-2026 | 11:12am

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)తో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు విచారణకు హాజరయ్యారు. ఫార్మూలా-ఈ రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి సుమారు రూ. 55 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైన అనుమతులు, ఆర్థిక విధివిధానాలు పాటించలేదని ఏసీబీ ఆరోపించింది. ఏసీబీ ఛార్జిషీట్(ACB Charge Sheet)ను పరిగణలోకి తీసుకుని నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఫార్ములా-ఈ రేసు కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా రిటైర్డ్ ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్(HMDA Chief Engineer) బి.ఎల్.ఎన్. రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో గత విచారణకు కేటీఆర్ గైర్హాజరయ్యారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం ఫార్ములా-ఈ అక్రమ కేసు  పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. విచారణకు హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకున్న 

మరిన్ని వార్తలు