పరామర్శించి.. ఓదార్చి

07-10-2026 | 12:20pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కేరమేరి మండలం(Kerameri mandal) సాకడా గ్రామానికి చెందిన దుర్వ శ్రీనివాస్ ఇటీవల మృతి చెందడంతో  ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుసుకోలా సరస్వతి,  మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: ఆయిల్‌పామ్ సాగు.. ఆదాయానికి బాట

మరిన్ని వార్తలు