నిద్రపోతే లక్షలు వస్తాయ్!

07-10-2026 | 01:34pm

టోక్యో: ఇంట్లో 24 గంటలు పడుకుంటూ ఉంటే తిడుతున్నారా..? ఇకపై వారికి ఈ వార్త చూపించండి.. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అదే టాలెంట్‌ లక్షలు తెచ్చిపెడుతుంది. జపాన్‌లోని టోక్యోలో ‘కోలా స్లీప్ జపాన్’ సంస్థ  మ్యాట్ రేస్ నిద్ర పోటీ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్న ఓ మహిళ(సుయిమీ) విజేతగా నిలిచి రూ.12లక్షలు(2 లక్షల యెన్లు) గెలుచుకుంది. దీంతో నెటిజన్లు ‘నిద్ర కూడా ఓ టాలెంటే బాసూ!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు