రైతుల సమస్యలపై పోరాడుతాం

06-11-2026 | 05:20pm

దేవరకద్ర నవంబర్ 6 విజయక్రాంతి: కమ్యూనిస్టు విప్లవోద్యమంలో(Communist Revolutionary Movement) ప్రాణాలర్పించిన యోధులందరికీ విప్లవాంజలి  సిపిఐ ఎంఎల్(CPI(ML)) మాస్ లైన్ జిల్లా స్థాయి సభ దేవరకద్రలో శుక్రవారం నాడు జరిగింది సభకు అధ్యక్షతగా సి వెంకటేష్ డివిజన్ కార్యదర్శి వహించగా ముఖ్య వక్తలు ఎం కృష్ణన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. సిహెచ్ రామచందర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి. సాంబశివుడు జిల్లా కమిటీ సభ్యులు దేవదానం I టియుసిఐ(TUCI)  జిల్లా అధ్యక్షుడు. కొండారెడ్డి  జిల్లా అధ్యక్షులు.... జీవితం ఎంత విలువైనది మనిషిని మరణం కూడా సహజమైనది

తనకోసం తాను బతికిన జీవిత సాధారణమైనది తన జీవితాన్ని సమాజం కోసం ఉన్నత లక్ష్యాల కోసం తోటి మనుషుల కోసం జీవించిన వారు మహోన్నతులు దోపిడీని అన్యాయాన్ని ప్రశ్నించే సమతా సుందర లోకం అంటే సోషలిస్టు సమాజం(Socialist society) కోసం జీవితాన్ని అర్పించిన వారు మహనీయులు ఆ అమరమూర్తుల ప్రజా వీరుల నూతన సమాజం కోసం మరణానికి ముద్దాడిన వారు విప్లవ వీరులు విప్లవ యోధులకు నివాళులర్పిస్తూ.... ఈ దేశంలో పేదరికం  పెరుగుతా ఉంది బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశమతం నిరుద్యోగ సమస్య కార్మిక రంగ సమస్య రైతన్న సమస్య ఏక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న పరిస్థితి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పిలుపునిచ్చారు

మరిన్ని వార్తలు