5 September, 2026 | 6:38 PM

భక్తిశ్రద్ధలతో జల్ది బింద కార్యక్రమం

05-09-2026 | 05:22pm

కోయిలకొండ: మండల కేంద్రంలో శ్రీ ఆంజనేయస్వామి(Sri Anjaneyaswamy) జల్ది బింద కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాత బావి నుంచి గంగాజలాన్ని జల్ది బిందెలతో(Jalbandha) తీసుకొచ్చి భజనలతో ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి సింధూరాభిషేకం నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరిన్ని వార్తలు