బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలి
కాక్రోచ్ జనతా పార్టీ నాయకులపై దాడిని ఖండిస్తున
బహుజన్ సమాజ్ పార్టీ చేగుంట మండల అధ్యక్షుడు టప్ప భానుచందర్
చేగుంట అక్టోబర్ 11 (విజయక్రాంతి ): భారతదేశంలో బ్యాలేటు(Ballet) పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చేగుంట మండల అధ్యక్షులు టప్ప భానుచందర్(Tappa Bhanuchander) డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను అగౌరవపరిచి భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి తూర్పు వస్తుందని,కాంగ్రెస్,బిజెపి ముక్త్ భారత్ అనాలని అన్నారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చు అని చెప్పి ప్రపంచ దేశాలు ఈవీఎంలను(EVM) నిషేధించాయని, భారత దేశంలో ఎన్నికల వ్యవస్థను నరేంద్ర మోడీ సర్కార్ బలహీనపరిచిందని రాజ్యాంగబద్ధ సంస్థలను దేశంలో బిజెపి ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు,