వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు

16-10-2026 | 03:13pm

చేగుంట అక్టోబర్16:*విజయక్రాంతి: చేగుంట మండలం లోని,చందాయిపేట్, కర్ణాల పల్లి, వడియారం, అన్నంత సాగర్ గ్రామాలలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు(Sridevi Sharannavaratri Celebrations) వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా  శుక్రవారం  ఆయా మండపాలా వద్ద  నిర్వాహకులు, భక్తులు,దుర్గమ్మను చదువుల తల్లి సరస్వతి దేవి రూపంలో తెలుపు రంగు చీర, వీణ, హంసలతో సుందరంగా అలంకరించి  భక్తులకు దర్శనం కల్పించారు.

మరిన్ని వార్తలు