శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు

22-10-2026 | 07:50pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఎదులాబాద్ డివిజన్ పరిధి ఘనపురంలోని శ్రీసీతారామాంజనేస్వామి దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమం వైభవంగా జరిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా దేవాలయం ఫౌండర్,  చైర్మన్ మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ విచ్చేసి అభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు బద్దం గోపాల్ రెడ్డి, వేముల సంజీవ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, బోనకుర్తి అర్జున్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, వేముల యాదగిరి గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్ , వేముల మహేశ్వర్ గౌడ్, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు వేముల వినోద్ గౌడ్, నాయకులు వేముల కేశవనాధంగౌడ్, వేముల పరమేష్ గౌడ్, వేముల మహేశ్వర్ గౌడ్, వేముల కుమార్ గౌడ్, మంతెన సాయిరెడ్డి, కట్కూరి భానుగౌడ్, వేముల పవిత్రన్ గౌడ్ గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు