ఆమె ఇన్‌స్టాలోకి.. 48 గంటల్లోనే లక్షలాది ఫాలోవర్లు!

25-10-2026 | 05:16pm

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆమె ఈ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చారు. కేవలం 48 గంటల్లోనే లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సోనియా గాంధీని అభిమానించే వారు ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాను ఫాలో అవుతూ తమ అభిమానాన్ని చాటుకోవాలని కోరుతున్నారు. ఆమెను ఫాలో కావాలనుకునే వారు **@SoniaGandhi** ఖాతాను సందర్శించవచ్చు. 

మరిన్ని వార్తలు