ఈ రాశికి ఇవాళ జాగ్రత్త అవసరం!

03-10-2026 | 09:17am

కుంభ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి(Financial Situation) కొంత నిరాశ కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో(Health) జాగ్రత్త అవసరం. పనుల కారణంగా శ్రమాధిక్యం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం(Delay) ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో(Business) కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. మరోవైపు ఆలయదర్శనాలతో(Temple Visit) మానసిక ప్రశాంతత లభించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు