వెలంపటలో బాలగణేష్ యూత్ వినయకుడి లడ్డు
రామచంద్రపురం ఆగస్ట్ 23: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్(Tellapur Division) పరిధిలోని ఉస్మాన్ నగర్ లో బాల గణేష్ యూత్ అసోసియేషన్(Ganesh Youth Association) ఆధ్వర్యంలో పెట్టిన వినాయకుడి వద్ద లడ్డు వెలమ పాట జరిగింది.వెలమపాటలో భాగం చాకలి విట్టలయ్య 2 లక్షల 1వెయి రూపయలకు కు దక్కించుకున్నారు,పి.సత్తయ్య 85 వేల రూపాయలకు మరో లడ్డూ దక్కించుకున్నారు, లక్కీ డ్రాలో భాగంగా ప్రభాస్ మరో లడ్డును దక్కించుకున్నారు.
ఈ సందర్బంగా కమిటీ యువ సభ్యులు మాట్లాడుతు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో చేసి గణపతి లడ్డూలను దక్కించుకున్నా వారు ఎంతో అదృష్టం అని వారికి వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ వినాయకున్ని కోరుతున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, రవీందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, శ్రీశైలం,యుత్ సభ్యులు తాధికారులు పాల్గొన్నారు.