ఢిల్లీ పిలుపు.. కేబినెట్ పదవా.. కీలక బాధ్యతా..?

13-09-2026 | 11:48am

హనుమకొండా: మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ(Delhi) రావాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెతో ఫోన్‌లో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచించినట్లు తెలుస్తోంది. సురేఖకు కేబినెట్ స్థాయి పదవి లేదా మరో కీలక బాధ్యత అప్పగించే అంశంపై అధిష్టానం చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు హన్మకొండలోని తన నివాసంలో ముక్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇప్పటికే కొండా మురళి పలువురు కార్యకర్తలను సమావేశానిక రావాలిన కోరినట్లు సమాచారం.. ఈ భేటీ అనంతరం సురేక ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. దీంతో కొండా పిలుపు వెనుక  ఉన్న రహస్య ఎంటానేదానిపై కాంగ్రెస్ పార్టీని కలవరం పెడుతుంది. అయితే. ఢిల్లీ పర్యటన అనంతరం సురేక రాజకీ భవిస్యత్తుపై ఓ స్పష్టత రానుంది. 


మరిన్ని వార్తలు