పనులు సక్సెస్, ఆశించిన ఫలితాలు!

03-10-2026 | 09:05am

మకర రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం(Sudden Gain) కలిసివచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సజావుగా సాగి.. అనుకున్న సమయానికి పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువుల కలయిక(Relatives Meet)తో ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూ(Interview)లకు పిలుపులు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు(Business) కూడా సాఫీగా సాగి.. ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు