తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

09-09-2026 | 05:38pm

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఐదు మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌(Union Cabinet) ఆమోదం తెలిపింది. 17 జిల్లాల పరిధిలో 540 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. రూ.10,021 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులను 2029–30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సికింద్రాబాద్‌(ఘట్‌కేసర్‌)-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్‌ పనులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు