కరెంట్ కోతలు.. సబ్‎స్టేషన్ ముట్టడి

08-09-2026 | 01:02pm

సదాశివనగర్,సెప్టెంబర్ 08(విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి గ్రామ(Padmajiwadi village) పరిధిలో గల సబ్ స్టేషన్ ను మంగళవారం రైతులు ముట్టదించారు. వ్యవసాయానికి సరఫరా అయ్యే కరెంట్ లో కోతలు విదిస్తున్నారని, త్రి ఫెస్ కరెంట్ రైతులకు 16 గంటలు సరఫరా చేయాల్సి ఉండగా 8 గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని విద్యుత్ అధికారుల తిరుకు నిరసనగా సబ్ స్టేషన్ ముట్టండించి అధికారులకు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో పద్మాజీవాడి, మూడేగం, కల్వరల్, మల్లుపేట్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు