తాడ్కోల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం

09-09-2026 | 10:29pm

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో "పొలం బడి" కార్యక్రమం(Farming program) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాల్తుమ్మెద శాస్త్రవేత్త డా. రేవంత్ నాథన్ సైంటిస్ట్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(Telangana Farmer Knowledge Center), మాల్తూమ్మెద, మండల వ్యవసాయ అధికారి మీఫ్తా ఫైజుల్లా(Mandal Agriculture Officer Mufti Faizullah) హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ రేవంత్ నాతన్ మాట్లాడుతూ రైతులు వరి పంటలో వచ్చే చీడపీడల నివారణకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పార్టీస్ చీడపీడల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా గ్రామ శివారులోని పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రాణి, జిపి కార్యదర్శి భరత్,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు