మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదకు సన్మానం

24-09-2026 | 07:03pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 24 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద(Womens Commission Chairperson Nerella Sharada) గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిప్పాపూర్‌ భీమ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు అంకం రాజు తదితరులు నేరెళ్ల శారదను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు