కరాటే ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్

21-09-2026 | 05:35pm

నిర్మల్ సెప్టెంబర్ 21 ( విజయక్రాంతి): హైదరాబాద్ లో  సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్టిక్ కరాటే ఛాంపియన్షిప్(Telangana Inter-District Karate Championship) 2026 నిర్మల్ కు చెందిన విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించారు. పట్టణంలోని నట్రాజ్ నగర్ సంస్కార్ స్కూల్ లో మొదటి తరగతి చదువుతున్న విద్యార్థి గాంధే రుద్రాన్స్ (rudransh )గోల్డ్ మెడల్ తో మొదటి స్థానంలో మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ అయ్యన్న గారి రచన తెలిపారు. మెడల్ సాధించిన విద్యార్థిని ప్రిన్సిపల్ రచనలతో పాటు కరస్పాండెన్స్ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు .

మరిన్ని వార్తలు