నగరంపల్లిలో ఘనంగా కుంకుమార్చన,మహ అన్నదానం

20-09-2026 | 04:45pm

గణపురం, సెప్టెంబరు 20 (విజయ క్రాంతి): నగరంపల్లి (Nagarampalli) గ్రామంలో విఘ్నేశ్వర మిత్రమండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజ, మహా అన్నదాన కార్యక్రమం (Maha Annadana program) ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు మాదాటి సత్యలక్ష్మి నారాయణరెడ్డి, మాదాటి నరసింహారెడ్డి, ముప్పిడి రవీందర్‌రెడ్డి, బల్లు విజయ్‌కుమార్, భూఖ్య రాజ్‌కుమార్, పెద్ది సాయిచరణ్, సాయి భరద్వాజ్, పంజా సుమంత్, శ్రీపల్లి రాకేష్‌చారి, అంబుల సిద్ధు, నిశాంత్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు