ఇంటి ధ్రువ పత్రాలు పోగొట్టుకున్న బాధితుడు

02-10-2026 | 01:40pm

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని జమ్లా తండాకు చెందిన విస్లావత్ రవీందర్ నాయక్ తండ్రి సామ్య నాయక్ కు సంబందించిన ఇంటి పత్రాలు UID NO 992904048656 ధ్రువపత్రాలు తన ద్విచక్ర వాహనంపై  ఖేడ్ వెళ్తున్నప్పుడు దారిలో ఎక్కడో పడి పోయాయని. ఎవరికైనా దొరికినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో అందించాల్సిందిగా బాధితులు తెలిపారు.

మరిన్ని వార్తలు