6 September, 2026 | 9:46 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారెడ్డి రవీందర్ రెడ్డి

06-09-2026 | 06:36pm

సిద్దిపేట రూరల్,సెప్టెంబర్6: మాచాపూర్ గ్రామ సర్పంచ్(Village Sarpanch) గుమ్మడి బాలరాజు(Gummadi Balaraju) కుమార్తె కుమారి లికిత–లోక్ సాయి నిశ్చితార్థ వేడుకకు మాజీ సుడా చైర్మన్(SUDA Chairman) మారెడ్డి రవీందర్ రెడ్డి(Mareddy Ravinder Reddy) హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బట్టు భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, సర్పంచులు రత్నాకర్ గౌడ్,గోపీనాథ్ రెడ్డి,రాజు,నాగరాజు, నరేందర్ రెడ్డి, శంకర్, మాజీ వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి,రామరాజు, సతీష్ రెడ్డి,కనకరాజు, లక్కీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు