ప్రజావాణి కార్యక్రమంతో సమస్యలు పరిష్కారం

05-10-2026 | 07:33pm

నేరేడుచర్ల, (విజయక్రాంతి): స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 02 దరఖాస్తులు వచ్చాయని మండల ఎంపీఓ నాగరాజు(MPO Nagaraju) తెలిపారు. వీటిలో మున్సిపల్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 01 దరఖాస్తు మున్సిపల్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లకు సంయుక్తంగా 01 దరఖాస్తు వచ్చాయని, మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని అయన తెలిపారు.మొత్తం 19 విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు