నాలుగు సింగల్ విండో చెర్మన్ ల నియామకం
05-10-2026 | 10:50pm
నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, సదాశివనగర్, పద్మాజీవాడి, ఊత్తునూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘలకు నూతన చేర్మెన్ లను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసింది. ఈ మేరకు నియామక నియామక పత్రాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) అందజేశారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సింగిల్ విండో చెర్మన్ గా బొంబోత్తుల లింగగౌడ్, సదాశివనగర్ గాదారి శ్రీనివాస్ రెడ్డి, పద్మాజీవాడి నోముల రూపేందర్ రెడ్డి, ఉత్తునూర్ సురేందర్ రాథోడ్ లను చెర్మన్ లుగా నియమించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.