గణపతికి 108 ప్రసాదాల నైవేద్యం
20-09-2026 | 12:26pm
ముకరంపుర,సెప్టెంబర్20(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని భాగ్యనగర్ సాయిబాబా దేవాలయం(Sai Baba Temple)లో గణపతి కి 108 ప్రసాదాలు నైవేద్యం(Prasadam Offerings)గా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీలోని మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని నైవేద్యాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆలయ కార్యదర్శి చెన్నాడి అజిత్ రావు, కార్యవర్గ సభ్యులు అంజలి రాజేందర్ రెడ్డి సదానందిచారి యూత్ క్లబ్ సభ్యులు హరికృష్ణ సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు.