గణేష్ శోభాయాత్రలో పాల్గొని పరిశీలిస్తున్న

25-09-2026 | 06:51pm

మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ 

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : గణేష్ శోభాయాత్రలో(Ganesh Procession) పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి(Municipal Chairman Yellareddy) మున్సిపాలిటీ పరిధిలోనీ పెద్దచెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్(Municipal Chairperson Padma Srikanth) పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner), జగ్జీవన్, ఎంఆర్ఓ, ప్రేమ్ కుమార్, ఫైర్ ఆఫీసర్ వినోద్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు