ఢిల్లీ వేదికగా కీలక చర్చలు

29-09-2026 | 08:48am

ఢిల్లీ: CWC భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణ, ఖైరతాబాద్ బైపోల్‌పైనా ఫోకస్ పెట్టనున్నారు. ఓటర్ల జాబితా, SIR ప్రక్రియపై అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది.


మరిన్ని వార్తలు