ఖైరతాబాద్‌ ఖాళీ.. ఉపఎన్నికకు ఈసీ కసరత్తు

28-09-2026 | 05:17pm

ఖైరతాబాద్‌ అసెంబ్లీ(Khairatabad Assembly) స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. దానం నాగేందర్‌ అనర్హత నేపథ్యంలో నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2024 ఏప్రిల్‌ 23 నుంచి ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొంది. అనర్హత వేటుపై స్టేఇవ్వలేమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేయడంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తలు