క్రియేటివ్ హైస్కూల్‌లో సీజన్స్ డే
27-09-2026 | 05:15am
ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు
ఖమ్మం, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): క్రియేటివ్ హైస్కూల్‌లో(Creative High School) శనివారం ప్రీ ప్రైమ రీ విద్యార్థుల ఆధ్వర్యంలో సీజన్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రు తువులపై చిన్నారులకు అవగాహన కల్పించే ఉద్ధేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు రంగురంగుల దుస్తులతో పాల్గొ ని పాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారుల ఉత్సాహ భరిత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు వివిధ రుతువుల గురించి చిన్నారులు ఎంతచక్కగానో స్టేజీ పై న స్పీచ్చేస్ ఇచ్చారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బిజ్జాల కమలాకర్, డైరెక్టర్ బి జ్జాల కౌషిక్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.