సోయాబీన్ కోతకు సిద్ధం..!

03-10-2026 | 04:52pm

బేల,(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో సోయాబీన్ పంట కోత(Soybean Harvest)కు సిద్ధమైంది. పంటలు కోతాకు రావడంతో రైతులు(Farmers) కోత పనులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పొలాల్లో సోయాబీన్ కాయలు ఎండిపోతుండటంతో మరికొద్ది రోజుల్లో కోతలు ప్రారంభం కానున్నాయి. దీంతో రైతులు కూలీలు, యంత్రాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు