4 September, 2026 | 10:55 PM

Breaking News

ఘనంగా శ్రీ సిద్ధి వినాయక ఘన నాధునికి వీడ్కోలు

31-08-2025 | 11:43pm

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఘనంగా శ్రీ సిద్ది వినాయక గణనాధుని నిమజ్జన కార్యక్రమం. విగ్రహ ధాత బి.శ్రీనివాస్ రెడ్డి కవితను శ్రీ సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో సన్మానించారు. శ్రీ సిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదర భావంతో అందరు కలిసి మెలసి ఘనంగా ఘన నాధుని నిమజ్జన కార్యక్రమం బి.హన్మంత్ రెడ్డి అధ్యక్షణలో నిర్వహించారు. ఇందులో మహిళలు, విద్యార్థినిలు కోలాట ఆట పాటలతో ఘన నాధునికి వీడ్కోలు తెలిపారు. ఈ ఘన నాధుని విడ్కోలు కార్యక్రమంలో హిందూ ముస్లిం, సోదర భావంతో సన్మానం నిర్వహించారు.