రైతు ఉత్పత్తిదారుల సంఘం బలోపితం
25-09-2026 | 07:14pm
నిర్మల్ సెప్టెంబర్ 25 ( విజయ క్రాంతి) : రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని(Farmers Producers Association) బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్క రైతు సభ్యత్వం(Farmer Membership) స్వీకరించాలని మంజులాపూర్ పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి(Manjulapur PACS Chairman Krishna Prasad Reddy) తెలిపారు. శుక్రవారం రైతుల వద్ద నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు(Agricultural products) సంబంధించిన ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రైతులు పాల్గసభ్యులు.