వాణిజ్య కేసులపై సుప్రీం ఫోకస్

24-09-2026 | 07:31pm

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య వివాదాల కేసులు(Commercial dispute cases), వాటి పరిష్కారానికి సంబంధించిన కోర్టుల వివరాలు, న్యాయ మౌలిక సదుపాయాలపై పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) కోరింది. కేసుల స్థితిగతులతో పాటు న్యాయస్థానాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వివరాలు సమర్పించాలని సూచించింది. వాణిజ్య కేసుల(Commercial cases) పరిష్కారంలో ఎదురవుతున్న పరిస్థితులను అంచనా వేయడంతో పాటు, కోర్టుల పనితీరు, మౌలిక వసతులపై సమగ్ర సమాచారం సేకరించే దిశగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు