రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యునిగా శ్రీనాథ్

05-10-2026 | 07:00pm

వెంకటాపురం,(విజయక్రాంతి): వెంకటాపురం గ్రామానికి చెందిన వద్ది శ్రీనాథ్ రెడ్ క్రాస్ ములుగు జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ధర్మానాయక్(Election Officer Dharmanayak) నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధ్యత పెంచిందని శ్రీనాథ్ తెలిపారు. రెడ్ క్రాస్ సేవలను పేదలకు అందేలా కృషి చేస్తానన్నారు. వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సంస్థ ద్వారా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు