విద్యార్థులకు వ్యస రచన పోటీలు

04-10-2026 | 04:10pm

చెన్నూర్ ,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ అటవీ క్షేత్ర(Chennur Forest Range) పరిధిలో వన్యప్రాణుల వారోత్సవాలు(Wildlife Week Celebrations)  (అక్టోబర్ 2 నుండి 8 వరకు) పురస్కరించుకొని చెన్నూరు రేంజ్ అటవీశాఖ(Chennur Range Forest Department) ఆధ్వర్యంలో మహాత్మగాంధీ జ్యోతి భాఫూలే పాఠశాలలో(Mahatma Gandhi Jyotiba Phule School) మరియు షార్వాణి స్కూల్(Sharvani School) నందు విద్యార్థులకు వన్యప్రాణుల అవాసాల అభివృద్ధి ,వాటి రక్షణ  అనే అంశాల పైన వ్యాచరచన పోటీలను అటవీ శాఖ అధికారులు నిర్వహించారు. 

పెద్ద సంఖ్యలో విధ్యార్థులు వ్యాచరచన పోటీలో పాల్గొన్నారు. పోటీలో గొలుపొందిన విద్యార్థులలకు మొదటి, ద్వితీయ మరియు తృతీయ బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమం లో ఆయా పాఠశాల సిబ్బంది ,అటవీశాఖ  డిప్యూటీ రేంజ్ ఆఫీసర్  పోలోజీ  ప్రభాకర్ , కిరణ్మయి జ్యోతి సెక్షన్ ఆఫీసర్, బి సంధ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సాయికుమార్ బీట్ ఆఫీసర్ ,వాచర్లు అశోక్, అజయ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు