చాకలి ఐలమ్మ వర్ధంతి

10-09-2026 | 03:36pm

నిర్మల్,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి(Chakali Ilamma Death Anniversary) వేడుకలను చాకలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ముందు చాకలి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వెంకటరమణ కజ్జారం, భూమన్న ముత్తన్న భోజన్న ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు