అదనపు కలెక్టర్కు సన్మానం
24-09-2026 | 07:37pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా డిఆర్ఓ రమేష్ రాథోడ్(Additional Collector Ramesh Rathod), జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించడంతో ఆయనను గిరిజన సంఘ(Tribal Association) నాయకులు సన్మానం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి పూలబోకియా అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు సుదర్శన్ శోభన్ గోవర్ధన్ ఉన్నారు.